
Chitrajyothy16 Jun, 05:02 am
అజిత్ ... వాట్ నెక్ట్స్అజిత్ తన కొత్త సినిమా ఇంతవరకూ ప్రకటించపోవడంతో కోలీవుడ్లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజిత్ డిమాండ్ చేసిన పారితోషికాన్ని నిర్మాతలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంలేదనే వార్తలూ ప్రచారంలో ఉన్నాయి