
NTV Telugu02 Sept, 04:34 am
ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్ గా ఉంటాయిGreen Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో రోజూ ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. అయితే మార్కెట్ నుంచి తాజాగా కొనుగోలు చేసిన మిరపకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే