
TV9 Telugu25 Jan, 11:34 am
అనుకున్నదే అయ్యింది.. ప్రభాస్ స్పిరిట్ నుంచి ఆ నటుడు అవుట్..! క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగా బ్ర దరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఈసారి రెబల్ స్టార్ కు సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోన