Samayam Telugu12 Aug, 10:34 am
డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్**‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజాసాబ్’ చిత్రంతో