Samayam Telugu15 Jun, 01:05 pm
తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉండే హిల్ స్టేషన్స్అరకు వ్యాలీ పచ్చని ప్రకృతితో, కాఫీ తోటలతో అందంగా ఉంటుంది. ఇక్కడ జలపాతాలు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. లంబసింగిని "కశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అని పిలుస్తారు. ఇక్కడ చల్లటి వాతావరణం, పొగమంచుతో ప్రకృతి చాలా