
NTV Telugu13 Jun, 01:39 am
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్లాంట్‌లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి