Samayam Telugu13 Jun, 01:48 am
లక్కీ, విక్కీ బంధం ఎటు దారి తీస్తుందో.. శైలు కోసం తపించిన కేశవ.. చక్రిని చెడుగుడు ఆడుకున్న మహాపొదరిల్లు సీరియల్‌లో ఈ వారం అంతా ఇంట్రెస్టింగ్ సీన్స్ జరుగుతూ వచ్చాయి. ఏ ఎపిసోడ్ కూడా బోరింగ్‌గా అనిపించకపోవచ్చు. మహాలక్ష్మీకి జాబ్ రావడం, మరో వైపు కన్నా కన్నతల్లి మహాకి కనిపించడం, నారాయణ నుంచి