Samayam Telugu11 Aug, 05:14 pm
కేశవని కుటుంబానికి దూరం చేస్తుందా?.. మార్చేస్తా అని చెప్పిన శైలు.. చక్రి దెబ్బకు డిస్టర్బ్ అయిన మహానేను ఇచ్చిన సలహా బాగానే వర్క్ అయి ఉంటుంది..అందుకే ఇలా వచ్చావా?.. మాట్లాడవేంటి అని చక్రిని అడుగుతాడు ఓంకారేశ్వర్. నువ్వు ఇచ్చిన తొక్కలో సలహా వల్ల నా భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది.. నా బతుకు రోడ్డు మీదక