
Andhra Jyothy05 Aug, 06:14 am
టేకాఫ్ కు అంతా సిద్ధంనవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు. రన్‌వే, టెర్మినల్ భవనం