
NTV Telugu19 Jun, 10:59 am
అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. ఖాతాల్లోకి సుఖీభవ నిధులుAnnadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా
