
TV9 Telugu12 Jun, 02:02 am
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే , వడ్డీ ఎంత అవుతుందిPersonal Loan: మనకు అకస్మాత్తుగా అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు, వెంటనే మనకు పర్సనల్ లోన్ గుర్తుకు వస్తుంది. స్వదేశంలో పెళ్లి అయినా, విదేశీ పర్యటన అయినా, కొత్త గాడ్జెట్లు కొనడమైనా లేదా ఇంటి