
Asianet News Telugu11 Jun, 06:47 am
పెద్ది 7 రోజుల కలెక్షన్స్, స్లో అయిన రామ్ చరణ్ సినిమా వసూళ్లు.. ఎంత వచ్చాయంటేరామ్ చరణ్ పెద్ది సినిమా 7వ రోజు కూడా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. అయితే, పెద్ద సినిమాలకు వీక్‌డేస్‌లో సాధారణంగా ఉండే డ్రాప్‌ను ఈ సినిమా కూడా చూసింది. తొలి అంచనాల ప్రకారం, ఏడో రోజు ఈ స్పోర్ట్స్