
TeluguOne21 Jun, 11:54 pm
సీఎం చంద్రబాబైనా సరే.. అంతేగా.. అంతేగాఎంతటి వారైనా సరే ఇంట్లో భార్య మాట వినాల్సిందే. ఆ విషయంలో సీఎం అయినా సరే.. అంతేగా, అంతేగా అనాల్సిందే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త