Samayam Telugu10 Jul, 01:04 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ.. ఆ ఊరికి మహర్దశ.. రాష్ట్రంలోనే తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగాతూర్పుగోదావరి జిల్లాలోని మునికూడలికి మహర్దశ పట్టనుంది. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాల థీమ్‌తో మోడల్ పుష్కర పంచాయతీలు అభివృద్ధి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే