
Eenadu05 Sept, 01:44 am
ఓటీపీ, పాస్ వర్డ్ ల స్థానంలో పాస్ కీ.. వీసా వినియోగదారులకు కొత్త సదుపాయంPayment Passkey| ఇంటర్నెట్ డెస్క్: భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పాస్వర్డ్లు, ఓటీపీలు తప్పనిసరి. ఇవి సురక్షితమైనప్పటికీ కొన్నిసార్లు ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. అయితే, డిజిటల్ వ్యవస్థను మరింత