
AP7AM10 Sept, 05:44 am
ఇంటీరియర్ డిజైన్ లో కొత్త ట్రెండ్.. ఇప్పుడు అంతా 'టెక్స్ చర్' మయంవిలాసవంతమైన ఇళ్ల ఇంటీరియర్ డిజైన్ రంగంలో సరికొత్త ట్రెండ్ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయించిన నునుపైన, మెరిసే ఉపరితలాల స్థానంలో ఇప్పుడు అందరి దృష్టి 'టెక్స్‌చర్' వైపు మళ్లు