
TV9 Telugu15 Jun, 12:05 pm
హోటల్లో పని చేసిన బీహార్ కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీని శాసిస్తున్న నటుడు.. ఎవరంటేసినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు దాటుకుని తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంట