
NTV Telugu05 Jun, 07:08 am
కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగరంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలు