
AP7AM20 Sept, 12:34 pm
పాకిస్థాన్ క్రికెట్ లో నాటకీయ పరిణామం.. మళ్లీ టెస్టు కెప్టెన్ గా బాబర్ ఆజంపాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు మరోసారి స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకే దక్కాయి. గతంలో కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన అతడిని, రాబోయే వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనలకు సారథిగా నియమిస్తూ పాకి