
Andhra Jyothy14 Jun, 08:24 am
మరికొన్ని గంటల్లో భారత్ తో మ్యాచ్ కు.. పాకిస్థాన్ కు బిగ్ షాక్మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రాత్రి 7: 00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌కు భారీ షాక్ తగిలింద