
Oneindia Telugu03 Sept, 08:54 pm
ఆ ఒక్క అస్త్రంతో పాకిస్థాన్ కు భారత్ చెక్భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందంపై గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నదుల నీటిని పంచుకునే ఈ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా ని