
Asianet News Telugu02 Aug, 01:54 pm
భారతదేశంలో అత్యంత సంపన్న దేవాలయం ఏది? తిరుపతి కాదుభారతదేశంలోని ఆలయాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి ప్రజల ప్రగాఢ విశ్వాసానికి నిలువుటద్దాలు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని ఆలయాలకు వచ్చి నగదు, బంగారం, వెండి