Samayam Telugu09 Jul, 02:44 am
మమ్ముట్టికి పద్మభూషణ్ ’.. మురళీమోహన్ , రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ’ ప్రదానం‘ పద్మ అవార్డ్స్ - 2026’ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురష్కారాలను