
Asianet News Telugu06 Sept, 05:44 pm
అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్ ప్లస్, రెడ్ మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లుగ్యాడ్జెట్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ అవేటెడ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జూలై 4 నుంచి జూలై 6 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ ఈవెంట్ ఇండియాలో