
SkyC Media14 Aug, 04:54 pm
పవన్ తో మొదటిసారి జతకట్టనున్న పూజా హెగ్డేపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త అందించింది. సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ సీక్వెల్ ఓజీ 2 లో హీరోయిన్ ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ సరస