
Chitrajyothy23 Jun, 01:54 pm
చిన్న సినిమాలపై కుట్ర జరుగుతోంది.. పీవీఆర్, ఐనాక్స్ కు నటుడు నోటీసులుతెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని న