Samayam Telugu01 Sept, 07:04 am
చిట్టి రాకపోతే నా ఊపిరి ఆగిపోతుందన్న రామచంద్ర.. పార్టీలోనే చంపేందుకు దమయంతి, భవానీ శంకర్ ప్లాన్చిట్టి తిరిగి వస్తుందన్న వార్త తెలియడంతో రామచంద్ర పట్టరాని ఆనందంతో ఉంటాడు. నిన్ను (రాధ) చూస్తుంటే నా చిట్టినే గుర్తుకు వస్తోంది..నా బర్త్ డే అంటే చాలు ఇలానే అల్లరి, సందడి చేసేది.. ఇల్లంతా హడావిడి చేసే