
Oneindia Telugu24 Aug, 12:34 am
ఈశాన్యంలో గేటు.. లక్ష్మీదేవికి డైరెక్ట్ వెల్కమ్... కానీ ఈ నియమాలు మర్చిపోవద్దుసొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్ గోడల నిర్మితం మాత్రమే కాకుండా, అందులో నివసించే వారి జీవితాల్లో సంతోషం, ఐశ్వర్యాన్ని నింపేలా ఉండాలని కోరుకుంటా