
SkyC Media02 Oct, 09:34 am
రూపాయలు 30 కోట్ల పైగా లెనిన్ నాన్ థియేట్రికల్ బిజినెస్అక్కినేని అఖిల్ కథానాయకుడిగా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ రొమాన్స్ చిత్రం 'లెనిన్' థియేటర్లలోకి అడుగుపెట్టే ముందే భారీ నాన్ థియేట్రికల్ వ్యాపారాన్ని పూర్తి చేసుకుంది. జీ నెట్‌వర