
Asianet News Telugu12 Jun, 06:22 am
ఫుట్ బాల్ అభిమానుల కు ఉచిత టీవీల పంపిణీ చేస్తున్న కంపెనీ.. ఎందుకో తెలుసాఅర్జెంటీనాకు చెందిన ప్రముఖ సంస్థ న్యూసాన్ (Newsan) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తమ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ "నోబ్లెక్స్" (Noblex) పేరుతో అభిమానులకు ఉచిత టీవీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది