Samayam Telugu08 Jul, 04:54 pm
ఇదీ ప్రభాకర్ గారి రియల్ క్యారెక్టర్.. నర్మద గాసిప్ లు చెప్పదు.. ప్రేమతో నాకు బాండింగ్ లేదుసీనియర్ ఆర్టిస్ట్‌లో సీరియల్ అంటే సీన్ చినిగిపోవాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా వాళ్ల ముందు తేలిపోతుంటారు. ఆమని, ప్రభాకర్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్‌లతో స్క్రీన్ పంచుకుని.. ఈ ‘చిన్నోడు’ అద్భుత నటనతో