
Sakshi11 Jun, 09:27 am
ఏపీ సర్కార్ కు ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసులుఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర అగ్ని ప్రమాదంపై ఏపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు