
TV9 Telugu12 Jun, 12:53 pm
క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్ కు కేన్ విలియమ్సన్ గుడ్ బైKane Williamson : క్రికెట్ ప్రపంచంలో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు

