
Sakshi13 Aug, 06:14 am
సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ ఫొటోలురామ్ హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా..(#RAPO23) హైదరాబాద్‌లో లాంచ్ అయింది. ఈ చిత్రానికి రామ్ సోదరుడే నిర్మాత కావడం విశేషం. #RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)