
SkyC Media09 Sept, 09:34 pm
నీట్ రీ-పరీక్ష రాసిన విద్యార్థులకు భారీ అప్ డేట్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీలోగా ఈ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు అన్ని రకాల సన్నాహాలు వేగంగా చేస్తున్నార