Samayam Telugu19 Jul, 07:04 pm
బాలయ్య - కొరటాల మూవీ షురూ .. అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైన ' 112నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాల జోష్‌తో బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ద