
SkyC Media27 Nov, 04:44 am
నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాంవరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ అత్యంత భావోద్వేగ వాతావరణంలో జరిగింది. భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరియు హరీష్ రావు ఈ కార్యక్రమానికి హ
