
Oneindia Telugu25 Aug, 02:44 am
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటేపశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై ఇరు దేశాల అధినేతలు చర్చలు జరిపారు