
Vaartha16 Jun, 12:54 pm
ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందిVangalapudi Anita: రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే భద్రతా వాతావరణం బలంగా ఉండాల్సిన అవసరం