
Eenadu29 Jun, 09:44 am
ఎస్ ఐఆర్ .. అర్హతలేని పేర్లను తొలగించే ప్రక్రియ మాత్రమేఓటు చోరీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఎస్‌ఐఆర్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. నారాయణపేటలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ సమ