
Asianet News Telugu17 Jun, 07:33 am
మనిషి చర్మంలా మెత్తగా ఉండే 10 అడుగుల విగ్రహం, రాత్రుళ్లు సింహ గర్జనలు.. తెలంగాణలో మిస్టరీ ఆలయంములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఆలయం ఉంది. పచ్చని అటవీ ప్రాంతం, కొండలు, ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. భద్రాచలం–ఏటూరునాగారం రహదా