
Vaartha14 Jun, 06:14 am
అమరావతి పనులు శ ర వేగంగా జరుగుతున్నాయిNara Lokesh: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఎక్కడా ఆగకుండా, అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, ఐక్యూ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధ