
AP7AM30 Dec, 02:44 am
ఘనంగా జనని-సూర్యతేజ వివాహం.. సతీసమేతంగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆనందంతో ఏడ్చేసిన బండ్ల గణేశ్ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆమె ఏడడుగులు వేశారు