Samayam Telugu07 Sept, 06:04 am
మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే - నందిని రెడ్డితెలుగు చలనచిత్ర పరిశ్రమలో మానవీయ బంధాలను, సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఆవిష్కరించడంతో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దిట్ట. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, కుట