
Namasthe Telangana07 Sept, 09:54 pm
విద్యుత్ అధికారుల దౌర్జన్యం .. ట్రీ కటింగ్ పేరుతో 18 భారీ టేకు వృక్షాల తొలగింపునాగర్కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం ఎండబెట్ల గ్రామ శివారులో విద్యుత్ అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సేవకుల గాడి బుచ్చన్నకు చెందిన వ్యవ