
అథ్లెటిక్స్ కోచ్‌పై జీవితకాల నిషేధం.. నిషేధితడ్రగ్స్ కేసులో నాడా చర్యలు
భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్ కలకలం రేపుతోంది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్ కుమార్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జీవితకాల నిషేధం విధించింది.

































.webp)












