
Chitrajyothy27 Jul, 07:24 pm
చిన్మయి కౌంటర్ కు సునీత స్ట్రాంగ్ రిప్లైతమ మధుర గళాలతో మత్తు చల్లిన ఇద్దరు గాయనీమణులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు... అవి 'పాటల మూటలు' అయితే బాగుంటుందని సినీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు... కానీ వారిద్దరి గొడవను పెంచాలని సోషల్ మీడియా యోచిస్తోంది