
Asianet News Telugu22 Aug, 04:04 pm
అమెరికాలో ఆవనూనె వంటకు ఎందుకు వాడరు? మన దగ్గర ఎందుకు ఆ ఆంక్షలు లేవుమనం రెగ్యులర్ గా ఆవ నూనెను వంటల్లో వాడుతూనే ఉంటాం. కానీ, ఇదే ఆవ నూనెను అమెరికాలో నిషేధం విధించారు. అక్కడి మార్కెట్లో అమ్మే ఆవనూనె బాటిల్స్ పై ఈ నూనెను కేవలం సీజనింగ్ కి మాత్రమే వాడాలని క్లియర్ గా రాసి