
SkyC Media27 Oct, 10:54 pm
నాని వాల్ పోస్టర్ సినిమాలో నితిన్ కొత్త ప్రాజెక్ట్ లాక్టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సర్వం సిద్ధం చేశారు. వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను నిర్మించే నాని