
Telugu Times29 Jul, 05:04 am
లెనిన్ సైలెంట్ గా ఉంటే ఎలాఅఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా తెరకెక్కుతున్న లెనిన్(Lenin) సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ, విడుదలకు మరో 15 రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది
